AP: పురపాలకశాఖ రూ.14,538 కోట్ల బడ్జెట్ గ్రాంట్ల కోసం అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రతిపాదించారు. పంచాయతీరాజ్ రూ.15,485 కోట్లు, గ్రామీణాభివృద్ధిశాఖ రూ.11,217 కోట్ల బడ్జెట్ గ్రాంట్ల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదన చేశారు. అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు రూ.713 కోట్ల బడ్జెట్ గ్రాంట్ల కోసం ప్రతిపాదన తెలిపాయి.