1901: సినీ నటుడు ఈలపాట రఘురామయ్య జననం 1917: సినీ నటి కాంచనమాల జననం 1953: రష్యా మాజీ అధ్యక్షుడు స్టాలిన్ మరణం 1958: సినీ నటుడు నాజర్ జననం 1984: సినీ నటి ఆర్తీ అగర్వాల్ జననం 1985: నటి వరలక్ష్మి శరత్‌కుమార్ జననం 1996: హీరోయిన్ మీనాక్షి చౌదరి జననం 2004: సినీ నటుడు కొంగర జగ్గయ్య మరణం