తమిళ హీరో శివకార్తికేయన్, AR మురుగదాస్ కాంబోలో తెరకెక్కిన ‘మదరాసి’ మూవీ ఇవాళ విడుదలైంది. లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ చేసుకోవాలనుకున్న రఘు (శివకార్తికేయన్) గన్స్ మాఫియాలోకి ఎలా ఎంటర్ అయ్యాడు? ఆ తర్వాత ఏం చేశాడనేది ఈ మూవీ కథ. తన పాత్రకు శివకార్తికేయన్ న్యాయం చేశారు. ఆయనపై వచ్చే యాక్షన్, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. రొటీన్ స్టోరీ, మ్యూజిక్ మూవీకి మైనస్. రేటింగ్: 2.5/5.