KMM: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులను (నార్మల్ డెలివరీలను) ప్రోత్సహించాలని ఖమ్మం జిల్లా వైద్యాధికారి డి.రామారావు ఆదేశించారు. జిల్లాలో సీ-సెక్షన్లు ఎందుకు పెరుగుతున్నాయో ప్రతి కేసును ఆడిట్ చేయాలన్నారు. ప్రభుత్వ పీహెచ్సీలను వెంటనే రిజిస్ట్రేషన్ చేయించాలని సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకుని లక్ష్యాలను పూర్తి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.