AP: రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ లాసెట్-26 పరీక్ష మే 4న జరుగుతుందని కన్వీనర్ ఆచార్య సీతాకుమారి తెలిపారు. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు లేట్ ఫీజుతో వచ్చే నెల 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మే 4న ఉదయం 9 నుండి 10:30 వరకు 3 ఏళ్ల LLB పరీక్ష, మధ్యాహ్నం 2 నుండి 3:30 వరకు 5 ఏళ్ల LLB, LLM పరీక్షలు జరుగుతాయని తెలిపారు.