శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో కనిగిరికి చెందిన పలువురు వలస కూలీలు హైదరాబాదు నుండి తిరుగు ప్రయాణమయ్యారు. మరో 40 నిమిషాల్లో తమ స్వగ్రామాలకు చేసుకోబోతుండగా ఈలోపే ప్రమాదం జరిగింది. మృతి చెందినవారు 13 మంది మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. ఇందులో 5 మందికి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.