గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ‘RC 16’ తెరకెక్కుతోంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ నుంచి AR రెహమాన్ తప్పుకున్నట్లు, ఆయనను DSP రీప్లేస్ చేశాడంటూ వార్తలొస్తున్నాయి. తాజాగా దీనిపై మేకర్స్ స్పందిస్తూ.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇది ఫేక్ న్యూస్ అని, ఇలాంటి రూమర్స్‌ను షేర్ చేయొద్దని కోరారు. వీటిని నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.