IND vs WI మ్యాచ్ డ్రింక్ బ్రేక్ వేళ కోల్‌కతా మైదానంలో లేజర్ షో నిర్వహించడంపై దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి మండిపడ్డారు. లేజర్ లైట్ వల్ల బ్యాటర్లకు ఇబ్బంది కలుగుతుందని, T20 WC వంటి కీలక వేదికపై మ్యాచ్ మధ్యలో ఇలాంటి వినోదం అవసరమా అని ప్రశ్నించారు. IPL టోర్నీ మధ్యలో అయితే ఓకే కానీ నాకౌట్స్‌లో ఇది సరికాదని సూచించారు.