JGL: రాష్ట్రంలో సీనియర్ సిటిజెన్స్ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. వృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కమిషన్ అవసరమన్నారు. ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీ, ప్రభుత్వ హెల్ప్ను నిర్వహణ కోరారు.