టెక్ దిగ్గజం యాపిల్ నూతన సీఈవోగా జాన్ టెర్నస్ నియమితులయ్యారు. జాన్ ప్రస్తుతం యాపిల్‌లో హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆయన ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా, ప్రస్తుత సీఈవో టిమ్ కుక్ యాపిల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.