టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో టీమిండియా తలపడుతోంది. ఇందులో విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. ఈ క్రమంలో భారత అసిస్టెంట్ కోచ్ టెన్ దస్కతే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. విండీస్ బ్యాటింగ్ లైనప్ గురించి తమకు పూర్తి అవగాహన ఉందన్నాడు. అనవసరమైన ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదని తెలిపాడు.