టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ చేశాడు. 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. 9.4 ఓవర్లకు స్కోర్ 97/2గా ఉంది. ఇషాన్ కిషన్ 10, అభిషేక్ శర్మ 10 పరుగులు చేశారు. భారత్ విజయ లక్ష్యం 196 రన్స్.