TG: కలెక్టర్లతో సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్లతో చర్చించారు. ఈనెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. SIR ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితా ప్రక్రియలో ప్రజలు భాగస్వామ్యం చేయాలన్నారు.