ELR: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడును మంగళవారం అమరావతి సచివాలయంలో పోలవరం నియోజవర్గ ఇంఛార్జ్ బోరగం శ్రీనివాస్ కలిశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగ్లో ఉన్న పనుల పూర్తికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని, త్వరలోనే అవసరమైన నిధులను విడుదల చేస్తామన్నారు.