PDPL: అటవీ శాఖ కమాన్ పూర్ మండలం బేగంపేట సెక్షన్ ఆఫీసర్గా నహీదా పర్వీన్ బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహించిన నరసయ్య కల్వచర్ల సెక్షను బదిలీ అయ్యారు. దీంతో ఆయన స్థానంలో జన్నారం సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న నహీదా పర్వీన్ ఇక్కడి సెక్షన్ ఆఫీసర్గా బదిలీపై వచ్చారు. ఈ మేరకు ఆమె బాధ్యతలను చేపట్టారు.