NZB: ఇంటర్న్లు రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని, ఆస్పత్రి నిబంధనలు, విధులు, వైద్య నైతికతను తప్పనిసరిగా పాటించాలని నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణ మోహన్ సూచించారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నూతన ఇంటర్న్‌లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.