AP: ఈ నెలాఖరున AP, కర్ణాటక CMలు తుంగభద్ర ప్రాజెక్టు గేట్లను ప్రారంభిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డ్యామ్‌కు రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. తుంగభద్ర గేట్లు ప్రమాదకరంగా ఉన్నా జగన్ పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కొత్త గేట్లు ఏర్పాటు చేశామన్నారు. మంత్రి నిమ్మలతో తుంగభద్ర బోర్డు ఛైర్మన్ S.N.పాండే సమావేశమయ్యారు.