SRPT: అనంతగిరి పీఏసీఎస్ ద్వారా రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 30 కిలోల బస్తాకు రైతు వాటాగా రూ.2,452.50 చెల్లించాల్సి ఉంటుందని పీఏసీఎస్ సీఈవో సైదులు తెలిపారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ సంఘాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.