KKD: పెద్దాపురం పట్టణంలో పార్సిల్ సర్వీసులను పెద్దాపురం డీఎస్పీ తిలక్ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. కొరియర్ సర్వీస్ ద్వారా ఏ వస్తువులు ఎగుమతి దిగుమతి అవుతున్నాయో రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని డిఎస్పీ తిలక్ కొరియర్ సర్వీస్ నిర్వాహకులను సూచించారు.