JGL: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జగిత్యాల నియోజకవర్గం ఇంఛార్జ్ భోగ శ్రావణి జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు, పట్టణ, మండల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.