KDP: ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ IIT కళాశాల నూతన డైరెక్టర్గా గడ్డం విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోని డైరెక్టర్ ఛాంబర్లో ప్రభత్వాదేశానుసారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ఉన్న డైరెక్టర్ కుమారస్వామి గుప్తా హైదరాబాద్ యూనివర్సిటీకి బదిలీ అయ్యారు.