NLR: అనంతసాగరంలోని చిలకమర్రిలో విద్యాశాఖ అధికారులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పైవేటు పాఠశాలకు వెళ్తుతున్న విద్యార్థులను గుర్తించి వారు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా తల్లిదండ్రులను ప్రోత్సహించారు. వారి నుంచి అంగీకార పత్రాలను స్వీకరించారు. విద్యాశాఖ అధికారులు నారాయణ, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.