ADB: ఉట్నూర్ నూతన ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన రాథోడ్ మోహన్ సింగ్ మంగళవారం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. MLA ను శాలువాతో సన్మానం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందేలా కృషి చేయాలని MLA అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఏవో ఉన్నారు.