SRPT: తుంగతుర్తి డివిజన్ ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్, సీడ్స్ యూనియన్ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎలిపెద్ది మల్లారెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం తుంగతుర్తిలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. డీలర్ల సమస్యలు పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, రైతాంగానికి నాణ్యమైన ఎరువులు, మందులు, విత్తనాలు అందిస్తూ వారి మన్నలను పొందాలని సూచించారు.