CTR: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పారదర్శకంగా నిర్వహించేందుకు రెవిన్యూ శాఖ చర్యలు చేపడుతున్నట్లు పుంగనూరు MRO రాము తెలిపారు. సోమవారం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 5 నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు విడతల వారిగా SIR పై ప్రత్యేక కార్యక్రమం జరుగుతుందన్నారు. రాజకీయ నాయకులను సమన్వయం చేసుకుని ప్రతి ఇంటి వద్దకు BLOలు వెళ్లి నమోదు చేస్తారన్నారు.