MLG: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జింజిరాల దేవయ్య దశదిన కార్యక్రమంలో సోమవారం పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్, జిల్లా అధికార ప్రతినిధి చింతనిప్పుల బిక్షపతి, తదితరులు దేవయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.