WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే KR నాగరాజు అన్నారు. వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సత్యశారదదేవి, సంబంధిత అధికారులతో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై MLA సమావేశం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.