JN: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా రేపు పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో జాతీయ జెండా, బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. జెండా ఆవిష్కరణ అనంతరం సంబరాలతో పాటు ఉద్యమకారులు, కవులు, కళాకారులను సన్మానించాలని తెలిపారు.