హనుమకొండలోని పరేడ్ మైదానంలో రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను CP సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. సిబ్బంది పరేడ్ నిర్వహణ, ఈ వేడుకలను వచ్చే అతిధులకు భద్రత కోసం చేస్తున్న భద్రత ఏర్పాట్లపై సంబంధిత పోలీస్ అధికారులను CP అడిగి తెలుసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.