నారాయణపేట జిల్లా కేంద్రంలోని లవ్ జిహాద్‌కు గురైన 16 సంవత్సరాల అశ్వినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ బస్ డిపో ఎదుట విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఏబీవీపీ, బిజెపి ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ నేత నాగురావు నామాజీ మాట్లాడుతూ.. లవ్ జిహాద్ ను ఏమాత్రం ఉపేక్షించకూడదన్నారు. నిందితుడిని అరెస్టు చేయాలన్నారు.