NLR: జగన్ పాలనతోనే న్యాయం జరుగుతుందని MLC పర్వతరెడ్డి చంద్రశేర్ రెడ్డి అన్నారు. 53వ డివిజన్ ఇంఛార్జ్ వెంగళ్ రెడ్డికి YSRTUC స్టేట్ సెక్రటరీ పదవి రావడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన్ను MLC అభినందించి, డివిజన్ అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. పలువురు పార్టీలో చేరగా, ఎమ్మెల్సీ కండువా కప్పి ఆహ్వానించారు.