SDPT: ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో జిల్లా కలెక్టర్ హైమావతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యాధరి క్షేత్రానికి విచ్చేసిన కలెక్టర్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, అనంతరం వేద పండితులు కలెక్టర్ హైమావతిని అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజలలో కలెక్టర్ హైమావతి, తోపాటు అధికారులు పాల్గొన్నారు.