MNCL: దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం బీ. బుచ్చయ్య బృందం సభ్యులు ప్రదర్శించిన ఒగ్గు కథ రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రదర్శనగా ఎంపిక అయింది. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఇటీవల బృందం సభ్యులు ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టం, జానపద కలలపై ఒగ్గు కథను ప్రదర్శించారు. జూన్ రెండున హైదరాబాదులో అవార్డును స్వీకరించనున్నారు.