AKP: క్రీడాకారులకు ప్రభుత్వం ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ఏపీ తేడా ప్రాధికార సంస్థ డైరెక్టర్లు పి.రవీంద్ర,కె. జగదీశ్వరి తెలిపారు. నెలరోజుల పాటు నక్కపల్లిలో నిర్వహించిన హాకీ సమ్మర్ క్యాంపు ఆదివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.