వికారాబాద్ జిల్లా అనంతగిరి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అధిక జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి సందర్భంగా హోమ పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ రాజేశ్వరమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శేషగిరి పంతులు, వసంత చారి గారలు ఆమెకు స్వామివారి ఫోటో, ప్రసాదాలు అందించి వేదాశీర్వచనాలు పలికారు.