కోనసీమ: ఖరీఫ్ పంటలకు ముందస్తు జలాలతో గోదావరి రైతులకు సాగునీరును కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి తెలిపారు. ఆదివారం ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్దనీటిని విడుదల పూజా కార్యక్రమం అనంతరం మంత్రి కందుల దుర్గేష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎంపీ హరీష్ బాలయోగి నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.