ADB: SIR పేరుతో విపక్ష ఓట్లను కేంద్ర ప్రభుత్వం తొలగించాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని MP గడ్డం వంశీకృష్ణ అన్నారు. మావలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎలక్షన్ కమీషన్ అండతో ప్రతిపక్షాల ఓట్లని ఏరివేసే చర్యలు చేపడుతుందని ఆరోపించారు. ఓట్లు గల్లంతు కాకుండా చూడటంలో బీఎల్ఏ- 2ల పాత్ర కీలకం అని పేర్కొన్నారు.