అన్నమయ్య: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2026 అవార్డుల కోసం 5 నుంచి 18 ఏళ్ల లోపు బాలబాలికల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా బాలల సంరక్షణాధికారి సీహెచ్. సూర్య చక్రవేణి తెలిపారు. సాంస్కృతిక, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ వంటి రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారు జులై 31, 2026లోపు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాన్నారు.