కడపలో ఆపరేషన్ దండయాన్ కార్యక్రమంలో భాగంగా రిమ్స్ మెడికల్ కాలేజీలో మహిళల భద్రత,సైబర్ అవగాహనపై జిల్లా ఎస్పీ విశ్వనాథ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు.