AP: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణకు హైదరాబాద్ వెళ్లినా బాధపడలేదని చంద్రబాబు అన్నారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని ఆరోజు తాను కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. 2014 నుంచి 2019 వరకు AP అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశామన్నారు. పార్టీ, నాయకుడిపై నమ్మకంతో అమరాతి కోసం రైతులు భూములిచ్చారని.. అద్భుతమైన రాజధానిని నిర్మించి వారి రుణం తీర్చుకుంటానన్నారు.