SKLM: వజ్రపుకొత్తూరు మండలం పూండిలోని సాయి వినిత్ విద్యాసంస్థల ఉద్దానప్రాంత విద్యార్థులకు మెగాజాబ్ మేళా ఈనెల 29 నిర్వహించనున్నారు. విద్యార్థులందరూ ఈ అవకాశాలు వినియోగించుకోవాలని, సాయి వినీత్ విద్యాసంస్థల అధినేతలు డాక్టర్ లీలా, డాక్టర్. కోదండరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు.