PLD: మాచవరం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి సందర్శించారు. ఆసుపత్రిలో సదుపాయాలు, మందుల నిల్వలు పరిశీలించి రోగులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైన మౌలిక వసతులను తన సొంత నిధులతో అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.