ఇంగ్లండ్ గడ్డపై నేటి నుంచి భారత మహిళా క్రికెట్ జట్టు 3 టీ20ల సిరీస్ ఆడనుంది. జూన్ 12 నుంచి ఇంగ్లండ్‌లోనే టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ ఆడటం మనోళ్లకు మంచి ప్రాక్టీస్ కానుంది. తొలి మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా గడ్డపై 1-4 తేడాతో సిరీస్ కోల్పోయిన భారత్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.