TG: హైదరాబాద్లోని బౌద్ధనగర్ వారాసిగూడలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బస్తీలను పరిశీలించారు. వాడవాడ తిరుగుతూ బీజేపీ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా బస్తీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను విన్న కిషన్ రెడ్డి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.