NRML: నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఏజెన్సీ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఎ (SF1) జిల్లా కన్వీనర్ దిగంబర్ డిమాండ్ చేశారు. కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ పోస్టుల కోసం నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు.