KRNL: ఆదోనిలో 2015-16లో ఇళ్ల నిర్మాణాల కోసం డీడీలు చెల్లించిన లబ్ధిదారులు రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ నయీమ్ అహ్మద్ ఓ ప్రకటనలో తెలిపారు. PMAY పథకంలో మంజూరైన 4,720 ఇళ్లలో 512 బ్యాంకు రుణ పద్ధతిలో ఉండగా, లబ్ధిదారులు రూ.1.12 లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు DDలు చెల్లించినట్లు చెప్పారు. డబ్బు రీఫండ్ కోసం మున్సిపల్ ఆఫీస్‌ను సంప్రదించాలన్నారు.