HNK: వడ్డేపల్లిలోని ఉమ్మడి వరంగల్ ఎస్సీ స్టడీ సర్కిల్‌ను ఇవాళ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యాక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి బి.నిర్మల, డైరెక్టర్ డా.కె.జగన్మోహన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.