కర్నూలు టీజీవి కళాక్షేత్రంలో క్లస్టర్-7 ఆధ్వర్యంలో నిర్వహించిన మహానాడు వేడుకల్లో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొని, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఇవాళ పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసేవే టిడిపి ధ్యేయమని పేర్కొన్నారు.