‘పెద్ది’పై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ మూవీ సెకండాఫ్‌లో వచ్చే నైట్ క్రికెట్ మ్యాచ్, చరణ్ పహిల్వాన్లా కనిపించే కుస్తీ పోటీలు, హనుమంతుడి రిఫరెన్స్ యాక్షన్ సీన్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయన్నాడు. చివరి 30 నిమిషాల క్లైమాక్స్ విజువల్స్, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని తెలిపాడు.