ఖమ్మం జడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఇనుప మెట్ల నిర్మాణం, ఫౌంటెన్ ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం Dy.Cm భట్టికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందించారు. నిత్యం ఎంతోమంది అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తూ ఉంటారని, పూలమాలతో నివాళులర్పించేందుకు వీలుగా ఇనుప మెట్లు ఉండాల్సిన అవకాశం ఉందని జిల్లా కాంగ్రెస్ నాయకులు Dy.Cmకు వివరించారు.